28 June, 2026 | 1:45 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఆర్మూర్‌లో చిరుత కలకలం

30-04-2025 12:48 AM

ఆర్మూర్, ఏప్రిల్ 2౯ (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సిద్ధులగుట్టపై సోమవారం సాయంత్రం అకస్మా త్తుగా చిరుత పులి కనిపించి కలకలం సృస్థించింది. సాయంత్రం యువకులు సిద్ధులగు ట్టపైకి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న నల్ల రాళ్ళపై కనిపించింది.

చిరుత కనిపించిన దృశ్యాలను యువకులు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. నిత్యం గుట్టపై ఉన్న దేవాలయాలను  వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమం లో గుట్టపై చిరుత పులి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.