30 June, 2026 | 10:05 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కార్యకర్తలకు అండగా ఉందాం

27-02-2026 01:11 AM

నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉందామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు అప్పల కావ్య గణేష్ చక్రవర్తికి సూచించారు.

గురువారం శ్రీ హరిరావు నివాసంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్‌లోని 42 వార్డులో ప్రజల అవసరాలను తీర్చడమే మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.