12 May, 2026 | 8:29 PM

Breaking News

టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •   అల్ఫోర్స్ హై స్కూల్ సుల్తానాబాద్ కు సీబీఎస్ఈ గుర్తింపు   •  

హత్య కేసులో జీవిత ఖైదు

05-02-2025 02:02 AM

కూసుమంచి, ఫిబ్రవరి 4: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ముగ్గురి హత్య కేసులో ప్రధాన నిందితుడు బోడ చిన్నాపై నేరం రుజు   జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఖమ్మం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయ  డీ రాంప్రసాద్ తీర్పు చెప్పారు.

2021లో సొంత కుటుంబ సభ్యుల్ని చేతబడి పేరుతో మద్యంలో విషం కలిపి ముగ్గురిని హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం పో  బోడ చిన్నానే ప్రధాన నిం  గుర్తించి అరెస్టు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో జీవిత ఖైదూ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.