13 June, 2026 | 9:40 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •  

గిరిజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శిగా లింగానాయక్

13-06-2026 08:25 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సమాఖ్య నల్గొండ జిల్లా కార్యదర్శిగా దీరావత్ లింగా నాయక్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థి యువజన గిరిజన సమస్యల పరిష్కారంలో లింగా నాయక్ సేవలను గుర్తించి రెండోసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్,   రాష్ట్ర గిరిజన సమైక్య ఇన్చార్జి పల్లా నరసింహారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.  గిరిజన వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి హక్కుల సాధనకై నిరంతరం ఉద్యమిస్తానన్నారు.