calender_icon.png 3 July, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం ధ్వంసం..

02-07-2025 12:49:09 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు.పార్లమెంట్ ఎన్నికల సమయంలో లభ్యమైన రూ.21.50 లక్షల విలువచేసే మద్యాన్ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రామానుజం,సీఐ రమేష్,ఎస్సై నరేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.