15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

11-06-2025 12:00 AM

అర్మూర్, జూన్ 10 (విజయ క్రాంతి) : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బేబీ శివాన్షి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం గాంధీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి విన్నవించగా స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,50,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఎల్.ఓ.సి. కాపిని ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దంపతులు అందజేశారు. ఎల్.ఓ.సి. కాపీ అందనేసినందుకు వినయ్ కుమార్ రెడ్డి దంపతులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.