27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

12-05-2026 01:39 AM

జనగామ, మే 11 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో లారీ డ్రైవర్ ఆత్మయత్నానికి పాల్పడ్డాడు. గత మూడు రోజుల నుండి మిల్లు వద్ద ఎదురుచూడాల్సి వస్తుంది దీంతో ధాన్యం బస్తాలు అన్లోడ్ గాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాని వాహనానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో లారీ పైకెక్కి ఆత్మయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న హమాలి కార్మికులు అడ్డుకొని కాపాడారు. ఘటనతో మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు లారీలను అన్లోడ్ చేపించాలని అక్కడ ఉన్న స్థానికులు కోరారు.