14 March, 2026 | 6:31 PM

సంక్షేమ హాస్టల్లో గ్యాస్ కొరత లేకుండా చూడాలి

14-03-2026 05:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): పశ్చిమ దేశాల్లో యుద్ధం కారణంగా సంక్షేమ హాస్టల్లో ఎల్పిజి  గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరాల మేరకు గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.