10 June, 2026 | 5:58 PM

ఎమ్మెల్యేను కలిసి జిల్లా విద్యాధికారి

10-06-2026 05:25 PM

బోథ్,(విజయ క్రాంతి): ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మాధవి  బుధవారం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోని పాఠశాలలో పరిస్థితి పిలిచేమై చర్చించారు. అంతేగాక ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరడం జరిగింది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన పై తల చర్యలు తీసుకోవాలని డిఓకు వివరించారు.