14 July, 2026 | 11:10 PM

భారత క్రికెటర్లకు మహరాష్ట్రలో ఘనసన్మానం

05-07-2024 06:30 PM

మహరాష్ట్ర : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహరాష్ట్ర అసెంబ్లీలో సన్మానం జరిగింది. క్రికెటర్లను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శుక్రవారం ఘనంగా సత్కరించారు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, దూబే, యశస్వీ జైస్వాల్ సహా ఇతర జట్టు సభ్యులను శుక్రవారం విధాన్ భవన్ లో సన్మానించారు.