7 March, 2026 | 2:15 PM

వరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదం

07-03-2026 12:53 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): వరంగల్ నగరంలో(Warangal city)ని గిర్బాజీపేట ప్రాంతంలో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు విస్తరించి పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ కూడా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థానిక చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.