22 June, 2026 | 8:00 PM

Breaking News

పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •  

భూమగౌడ్‌ను గెలిపించండి

05-02-2026 01:45 AM

కరీంనగర్ 24వ డివిజన్‌లో ఓటర్లకు విన్నపం

ముకరంపురా, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి భూమగౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన మద్దతుదారులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కి భూమగౌడ్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం చేశారు. చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.