30 August, 2026 | 9:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సమావేశాలను విజయవంతం చేయండి

19-04-2025 01:26 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్, ఏప్రిల్ 18: జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మైలార్దేవ్పల్లి లోని తన నివాసంలో మైలార్దేవుపల్లి డివిజన్ నేతలతో సమావేశమాయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ సమావేశాలను నిర్వహించాలని, దానికి సంబంధించిన షెడ్యూల్ తయారుచేయాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

అందరూ కలిసికట్టుగా ఉండి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.శనివారం నుంచి  మైలార్దేవ్పల్లి ,శంషాబాద్, గండిపేట మండలాల్లో  సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శంషాబాద్, గండిపేట్ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.