24 June, 2026 | 10:47 AM

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

24-06-2026 09:53 AM

ఎర్రుపాలెం జూన్ 24 (విజయక్రాంతి): చింతకాని మండలంలో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సభకు ఎర్రుపాలెం మండలం నుండి రైతులు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు అత్యధికమంది తరలిరావాలని పేర్కొన్నారు.