calender_icon.png 28 September, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్ కీ బాత్ కార్యక్రమం

28-09-2025 07:59:22 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ 127వ మాన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం రోజున 59వ డివిజన్లో రేడియో ద్వారా డివిజన్ ప్రజలకు వినిపించడం జరిగింది. 59 డివిజన్లో మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతినెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమన్ని 59వ డివిజన్ ప్రజలకు రేడియో ద్వారా వినిపించడం లేదా టీవీ ద్వారా వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమన్ని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సుష్మ స్వరాజ్ చౌరస్తా వ్యస్థాపకుడు రేడేడ్డి శ్రీనివాస్(బాలు) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 163వ పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు, డివిజన్ బిజెపి నాయకులు ఓల్లం సంజీవ్ కుమార్, కర్రే రాజమల్లు, పెద్దల సాయి, రాఖి, మధు, పరకాల ఆంజనేయులు పాల్గొన్నారు.