10 August, 2026 | 7:22 PM

Breaking News

లోకకళ్యాణార్థం బీరంగూడలో ఘనంగా శతరుద్రాభిషేకం   •   అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •  

అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. అమ్మవారికి బహూకరణ

31-07-2024 12:56 AM

రాజన్న సిరిసిల్ల, జూలై30 (విజయక్రాంతి): సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్.. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి బహూ కరించారు. మంగళవారం రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా, చీరను ఆలయ ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. విజయ్ దంపతులను ఆలయ అధికారులు సన్మానించారు. విజయ్ గతంలోనూ అమ్మవారికి దబ్బునంలో పట్టే పట్టుచీరను బహూకరించారు.