1 July, 2026 | 11:07 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నేడు ఎంబీబీఎస్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల

25-09-2024 12:26 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును బుధవారం ఉదయం విడుదల చేస్తామని కాళోజీ నారాయణ రావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్  రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం తుది మెరిట్ లిస్టును విడుద ల చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు  వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధం గా ఉండాలని వీసీ సూచించారు.