22 June, 2026 | 2:22 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

12 ఏళ్ల తర్వాత పతకం

28-09-2024 12:00 AM

లండన్: అమెరికా అథ్లెట్  షానన్ రౌబరీ 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పత కం అందుకోనుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల 1500 రన్నిం గ్ పోటీల్లో ఫైనల్లో పాల్గొన్న షానన్ ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఆ పోటీలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తాజాగా డోపీలని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో షానన్ కాంస్యం అందుకునేందుకు సిద్ధమైంది. పతకం రాలేదని అప్పుడు నిరాశచెందినప్పటికీ తాజాగా పుష్కరకాలం తర్వాత షానన్ పతక ఆశ  తీరనుండడం విశేషం.