17 April, 2026 | 6:25 PM

ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ

14-06-2025 12:20 AM

కొత్తగూడెం, జూన్ 13, (విజయ క్రాంతి) కొత్తగూడెం మండలంలో పలు ప్రభుత్వ పా ఠశాలలైన, 2 ఇన్ క్లెయిన్, నేతాజీ, కూలీ లై న్, మేదర బస్తీలను మండల విద్యాశాఖ అ ధికారి ఎం ప్రభుదాయాల్ శుక్రవారం సందర్శించారు. నూతన విద్య సంవత్సరం ప్రారం భమైన దృష్ట్యా , అడ్మిషన్ ప్రక్రియ, అక్షరాభ్యాస ప్రక్రియ, బడిబాట కార్యక్రమాల గు రించి వాకబ్ చేశారు.

బడిబాట కార్యక్రమా న్ని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కొనసాగించాలని, పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని సూచించారు.( అకాడమిక్ ) ఈ విద్యా సంవత్సరంకుగాను ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు.