calender_icon.png 9 August, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలకు మంత్రి సీతక్క రక్షాబంధన్ శుభాకాంక్షలు

09-08-2025 12:19:51 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజా భవన్ లో రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం వన దేవతల ప్రతిరూపం తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క(Minister Seethakka ) ,సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎం ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, దళిత స్కాలర్ అసోసియేషన్ ఫౌండర్, పాల్వాయి నగేష్ కు రాఖీ కట్టి, ఆశీర్వదించడం జరిగింది. తెలంగాణ ప్రజలు సోదర భావం తో మెలిగి, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధిలోకి రావాలని ఆమె కోరారు.