calender_icon.png 14 July, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు

14-07-2025 01:31:24 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu). ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జయింట్ కలెక్టర్ విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మాయంక సింగ్, జిల్లా విద్యాధికారి రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.