calender_icon.png 4 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఉత్తమ్ వల్లే పౌరసరఫరాల శాఖకు అంతర్జాతీయ గుర్తింపు

03-05-2025 01:35:46 AM

కోదాడ మే 2:  తెలంగాణ పౌర సరఫరాల శాఖకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మాత్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ సన్మానించారు.

తెలంగాణ పౌరసరఫరాల శాఖ అందిస్తున్న మెరుగైన సేవలు, సన్న బియ్యం పంపిణీకి అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. పాస్టర్ ఇస్మాయిల్, మంద ఏసు పాదం, తగరం సంజోష్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు