calender_icon.png 27 December, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల పర్యటన

19-07-2024 12:11:20 PM

హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మంత్రులు శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రారంభించారు. 2 లైన్ల రహదారిని మంత్రులు ప్రారంభించారు. శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆయిల్ ఫాం రైతులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.