2 July, 2026 | 4:04 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు

21-03-2026 06:39 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన  అంజనాద్రి క్షేత్రాన్ని శనివారం పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పి.దామోదర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుషాల్ లు సతీసమేతంగా అంజనాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వారికి అంజనాద్రి క్షేత్ర నిర్వాహకులుపట్లోళ్ల కిషోర్ కుమార్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల పిఆర్టియు నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.