calender_icon.png 17 May, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక రీచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

17-05-2025 05:02:04 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రీచ్‌ను శనివారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రీచ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.