20 March, 2026 | 2:55 AM

గ్రూప్ వన్ అభ్యర్థిని అభినందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

20-03-2026 01:19 AM

చొప్పదండి,మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అత్యున్నత పదవి గ్రూప్ 1 లో కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటకు చెందిన బత్తుల శివ కుమార్ డీఎస్పీ గా ఎంపికై ట్రైనింగ్ ముగించుకొని మొదటిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం బత్తుల శివ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసినారు.