3 July, 2026 | 8:35 PM

Breaking News

అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •  

పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

20-03-2026 01:18 AM

ముకరంపురా, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ మహాశక్తి ఆలయంలో  పంచాం గ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హంపీ విరూపాక్ష వి ద్యారణ్య పీఠాధిపతి శ విద్యారణ్య భారతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగ్రహ భాషణ చేసిన విద్యారణ్య భారతి భారీగా తరలివచ్చిన భక్తులు.