28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పీఎస్ఆర్

17-10-2024 09:45 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గ శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన భీం వర్ధంతి వేడుకలలో శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ, గిరిజన నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు.