7 April, 2026 | 3:04 AM

గణేశ్‌గడ్డ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

29-06-2024 01:44 AM

పటాన్‌చెరు, జూన్ 28 : పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్‌గడ్డ  సిద్ది వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుక్రవారం పూజలు నిర్వహించారు. సిద్ధి గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారో గ్యాలతో  ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.