22 April, 2026 | 12:04 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్

16-05-2025 12:00 AM

అభినందనలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు

కల్లూరు, మే 15 ః సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ను కోటాలో రాష్ట్ర పిసిసి ప్రధా న కార్యదర్శిగా ఎంపికయ్యారు. తోలి సారి ఎమ్మెల్యే గా గెలిచి, రాష్ట్రంలోనే మంచి పనితీరు కలిగిన ఎమ్మెల్యే గా గుర్తింపు సాధించ డంతో రాహుల్ గాంధీ ఎమ్మెల్యేకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ప్రధాన అనుచరులు ఏ నుగు సత్యం బాబు ఎంపిక పట్ల శుభాకాంక్షలు తెలిపారు.నిత్యం ప్రజా సేవ లో ఉంటూ ని యోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ, కాం గ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తూ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.