17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

26-05-2025 01:41 AM

నిజాంసాగర్, మే 25( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మాగి గ్రామంలో బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారి చల్లని చూపులు జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. అంతకుముందు బిచ్కుందలో బండాయప్ప మఠాధిపతి సోమలింగ శివచార్యులు ను ఎమ్మెల్యే కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజా పండరి,గంగి రమేష్, ఆకాష్, పండరి, మెంగారం శ్రీనివాస్ పాల్గొన్నారు.