calender_icon.png 19 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

19-01-2026 12:21:06 AM

అలంపూర్, జనవరి 18: పిఆర్టియు టిఎస్ నూతన క్యాలెండర్ మరియు డైరీని ఎమ్మెల్యే విజయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ మేరకు ఆదివారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యేను విజయుడిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్, డైరీ ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.