5 July, 2026 | 5:57 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

05-07-2026 05:11 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం పులిమడుగు వద్ద 4.5 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఆదివారం పులిమడుగు వాగు వద్ద  కేవలం రెండున్నర నెలలలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ ముంతాజ్ ని  ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చాలా తక్కువ సమయంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ నీ ఎమ్మెల్యే  అభినందించారు.ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు,వంతెనల   నిర్మాణాలు జరుగుతు ఉన్నాయని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో రాష్ట్రం,ఖానాపూర్ నియోజకవర్గం అబివృద్ధి చెందుతుంది  గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో  ఆర్ అండ్ బి  డి ఈ అరవింద్, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.