31-05-2025 11:33:37 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో మంత్రి సీతక్క(Minister Seethakka) ఎమ్మెల్యే విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్కను పెద్దపల్లి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో కాసేపు ఎమ్మెల్యే నివాసంలో ఉండి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యారు.