14-11-2025 10:47:06 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): స్వతంత్ర పోరాట యోధుడు, భారత దేశ తొలి ప్రదాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.