18 May, 2026 | 3:57 AM

నడ్డాతో ఎమ్మెల్యేల భేటీ

12-02-2025 01:32 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళల్లో ఒకరిని సీఎంగా చేసే అవకాశాలున్నాయట.