14 May, 2026 | 10:38 AM

4 రోజులపాటు మోస్తరు వానలు

30-07-2025 01:37 AM

2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో బలమైన ఉపరితల గాలు లు గంటకు 30 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.