1 April, 2026 | 12:00 AM

వారణాసిలో మోదీ..

12-04-2025 12:00 AM

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు వురు లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులు అందజేశారు. 2014 నుంచి మోదీ వారణాసి నుంచే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.