calender_icon.png 17 January, 2026 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొయినాబాద్ మున్సిపాలిటీ రిజర్వేషన్ ఖరారు

17-01-2026 08:04:20 PM

మొయినాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎస్సీ జనరల్ 

రిజర్వేషన్ తో ఆశావాహుల్లో సందడి మొదలైంది

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీలోని చైర్మన్, వార్డులకు రిజర్వేషన్ లను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ.. అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు అలాగే మహిళలకు రిజర్వేషన్లను కేటాయించారు.

మొయినాబాద్ మున్సిపాలిటీ వార్డుల వారిగా రిజర్వేషన్లను..

1వ వార్డు బీసీ మహిళ

2వ వార్డు బీసీ మహిళ

3వ వార్డు ఎస్సీ మహిళ

4వ వార్డు ఎస్సీ జనరల్

5వ వార్డు  జనరల్ 

6వ వార్డు ఎస్సీ జనరల్

7వ వార్డు జనరల్ 

8వ వార్డు బీసీ జనరల్ 

9వ వార్డు జనరల్  

10వ వార్డు జనరల్ మహిళ

11వ వార్డు ఎస్సీ జనరల్

12వ వార్డు జనరల్ 

13వ వార్డు జనరల్ మహిళ

14వ వార్డు ఎస్సీ జనరల్

15వ వార్డు జనరల్ మహిళ

16వ వార్డు ఎస్సీ మహిళ

17వ వార్డు జనరల్ మహిళ

18వ వార్డు జనరల్ మహిళ

19వ వార్డు బీసీ జనరల్

20వ వార్డు ఎస్సీ మహిళ

21వ వార్డు  జనరల్ మహిళ

22వ వార్డు  జనరల్

23వ వార్డు ఎస్టీ జనరల్

24వ వార్డు బీసీ జనరల్

25వ వార్డు జనరల్ మహిళ

26వ వార్డు జనరల్ మహిళ, మొయినాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా..జనరల్ 13, ఎస్సీ 07, బీసీ 05, ఎస్టీ 01 స్థానాలను కేటాయించారు. దీంతో మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది.