17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గుంజపడుగు గ్రామంలో ఇక కోతుల బెడదకు చెక్

02-02-2026 08:18 PM

విన్నుత నిర్ణయం తీసుకున్న సర్పంచ్ సంధ్యబనేష్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో ఇక కోతుల బెడద కు స్థానిక సర్పంచ్ చెక్ పెట్టారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో వినూత్నంగా ఆలోచించి ఒక మనిషికి చింపాంజీ వేషం వేయించారు. దీంతో అ చింపాంజీ వేషంలో ఉన్న మనిషి గ్రామంలో ఊరంతా తిరుగుతూ కోతులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అ  చింపాంజీ రూపంలో ఉన్న మనిషిని చూసిన కోతులు భయంతో బింబలెత్తిపోయి పరుగెత్తుతున్నాయి.  ఇది చూసిన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా విన్నుతో నిర్ణయం తీసుకున్న సర్పంచిని పంచాయతీ కార్యదర్శిని పాలకవర్గాన్ని అభినందిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండవేన సంధ్య - బానేష్ తో కార్యదర్శి భానుప్రసాద్, పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు.