calender_icon.png 19 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్పస్వామి పడిపూజలో ఎంపీ ఈటల రాజేందర్

18-11-2025 12:00:00 AM

కీసర , నవంబర్ 17 (విజయక్రాంతి):  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సోమవారం సూరి బాబాయ్ ఫంక్షన్ హాల్లో జరిగిన అయ్యప్ప  పూజ పాల్గొన్నారు.  కార్యక్రమంలో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి , మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ సత్యం సాగర్ పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.