17 April, 2026 | 2:13 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎంపీ రఘురాం రెడ్డి దిగ్భ్రాంతి

12-06-2025 11:39 PM

ఖమ్మం (విజయక్రాంతి): గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమాన ప్రమాద(Plane Crash Incident) ఘటన చోటుచేసుకోగా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని.ల, బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని సూచించారు. కేంద్ర పౌర విమానయానం శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.