17 April, 2026 | 2:03 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు

13-06-2025 12:00 AM

బోయి భీమన్న అవార్డు గ్రహీత మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): అబిడ్స్ చీర గల్లీలోని చాదర్ ఘాట్--2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గు రువారం బడిబాట కార్యక్రమం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా బోయి భీమన్న అవా ర్డు గ్రహీత కే మురళీధర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తాను ఆ పాఠశాల పూర్వ విద్యార్థిని అని చెప్పారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోందన్నా రు.

పాఠశాలలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరి యం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు మంగారెడ్డి, ఎస్ సోమయ్య, నాంపల్లి మండల డిప్యూటీ ఐఓఎస్ విశ్వనాథం, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి వెంకట రమణ, ఉపాధ్యాయులు మంజులారెడ్డి సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.