15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

యోగా డేలో పాల్గొన్న ఎంపీడీవో కె. గిరిబాబు

21-06-2025 04:59 PM

చిలుకూరు: యోగ డే(International Yoga Day) సందర్భంగా శనివారం చిలుకూరు మండలం ఆచార్యుల గూడెం గ్రామంలో చిలుకూరు మండల ఎంపీడీవో కే గిరిబాబు గ్రామ ప్రజలతో కలిసి యోగ డేలో పాల్గొనడం జరిగింది. వారి వెంట, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పారెల్లి మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గిరిబాబు, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

యోగాసనాలు చేయడం వల్ల శరీరాన్ని బలపరుస్తాయి, రక్తప్రసన్న మెరుగుపడి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. జ్ఞాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని, చదువుల్లో ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని దృష్టి ఏకాగ్రత మెరుగు పడుతుంది అని సంపూర్ణ శ్రద్ధతో జీవించడం అభివృద్ధి చెందుతుందని డిప్రెషన్ ఆందోళన అలసట వండి సమస్యలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు ముత్తయ్య, అన్నదేవర మురళి చారి, గ్రామపంచాయతీ కార్యదర్శి గుండపనేని రామారావు , ఫీల్డ్ అసిస్టెంట్ పారెల్లి సోమశంకర్, వి బి కే రత్నకుమారి, జానకి, సిబ్బంది కృష్ణయ్య, రాములు, శీను చారి, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.