22 August, 2026 | 1:40 PM

సర్వే పరిశీలిస్తున్న ఎంపీడీవో మహేశ్వర రావు

12-11-2024 03:54 PM

నాగల్ గిద్ద: నాగలిగిద్ద మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో సర్వే పరిశీలించిన ఎంపీడీవో మహేశ్వరరావు సామాజిక ఆర్ధిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన చేస్తున్న ఎన్యూమరేటర్ల సూపర్వైజర్లను కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగల్ గిద్ద మండల ప్రత్యేక అధికారి బలరాం, పంచాయతీ సెక్రటరీ, తాజా మాజీ ఎంపీటీసీ పండరి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.