10 August, 2026 | 10:52 AM

వినాయకుని వద్ద పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్

02-09-2025 06:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని వివిధ కాలనీలో గల వినాయక విగ్రహాలను మంగళవారం మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం సందర్శించి పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తీ చేయడం జరుగుతుందని మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.