15 June, 2026 | 8:45 PM

Breaking News

సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •  

పురపాలక సంఘం 2026-27 ఆర్థిక వార్షిక బడ్జెట్ సమావేశం

29-03-2026 04:06 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పురపాలక సంఘం నందు 2026-27 ఆర్ధిక సం. వార్షిక బడ్జెట్ సమావేశం మునిసిపల్ చైర్మన్ శ్రీమతి పున్న శైలజ అధ్యక్షత మునిసిపల్ కమీషనర్ పూర్ణచందర్ సమక్షంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక బడ్జెట్ ప్రవేశ  2026-27 ఆర్ధిక సం. సంబందించి ప్రభుత్వ గ్రాంట్లు కలుపుకొని మునిసిపల్ ఆదాయం 51 కోట్ల 90 లక్షలు 79 వేలు, 2026-27 బడ్జెట్ అంచనా ఖర్చు 55 కోట్లు 25 లక్షల 39 వేలు బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు ఎకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ జువేరియా తబస్సుమ్, కౌన్సిలర్లు, మేనేజర్ అర్చన, అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, టి. పి.యస్. వర్షిక, జూనియర్ అకౌంటెంట్ పద్మ మరియు మునిసిపల్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.