13-02-2026 01:34:20 PM
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి
షాద్‌నగర్,(విజయక్రాంతి): ఆయా వార్డులలో పోస్టల్ బ్యాలెట్ 27ఓట్లు వచ్చాయి..
ఇందులో 1 చెల్లలేదు..
మొత్తం 26 ఓట్లు పోస్టల్ బ్యాలెట్.
ఒకటో వార్డులో మొహమ్మద్ ఇర్ఫాన్ కు ఒక ఓటు
3 వార్డులో అశోక్ యాదవ్ కు ఒక ఓటు
ఐదవ వార్డు సింగభాగ శిరీష కు ఒక ఓటు
ఏడవ అడుగులో కొప్పునూరు ప్రవీణ్ కుమార్ రాజేశ్వర్ సలేంద్రం కు 6 ఓట్లు
9వ వార్డులో గోదా మాధవ్లకు ఒక ఓటు చేల్లనిది ఒక ఓటు
11వ వార్డులో శారద పిల్లికి రెండు ఓట్లు
13వ వార్డులో ఎవరికి స్పెషల్ బిల్ల రాలేదు
15 వార్డులో పోస్టల్ ఓట్లు లేవు
17వ వార్డులో నాజీయ బేగంకు 1ఓటు
19వ వార్డులో పాలమకుల విజయలక్ష్మికి ఒక ఓటు
21వ వార్డులో పోస్టల్ ఓట్లు లేవు
23వ వార్డులో పద్మ సాయిరాంకు ఒక ఓటు
20వ వార్డులో నక్కల వెంకటేష్ కు 1 పెంటయ్యకు ఒక ఓటు
27వ వార్డు మురళీమోహన్ 1ఓటు
మంగా విజయ్ కుమార్ కు ఒకటి
జూపల్లి శంకర్ కు మూడు ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.