15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సుల్తానాబాద్‌లో మృతి చెందిన కోతికి అంత్యక్రియలు చేసిన మున్సిపల్ సిబ్బంది

11-12-2025 12:00 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 10 ,(విజయ క్రాంతి):సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం రెండు కోతులు కొట్లాడగా ఒక కోతి మృతి చెందింది, మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది స్మశాన వాటికకు తీసుకెళ్లి చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేశారు... కోతికి అంత్యక్రియలు నిర్వహించిన సిబ్బందిని పలువురు అభినందించారు...ఈ కార్యక్రమంలో మున్సిపల్ కా ర్యాలయం జూనియర్ అసిస్టెంట్ క్రాంతి, సానిటేషన్ సూపర్వైజర్ న్యాతరి రాజ్ కు మార్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు...