calender_icon.png 13 December, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాప్రా తహసీల్దార్ కార్యాలయంలో వాల్‌పోస్టర్ల కలకలం

11-12-2025 12:00:00 AM

ఉప్పల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : ‘కుల సంఘాలకు ఇక్కడ ఎలాంటి ఎటువంటి విరాళాలు ఇవ్వబడదు’ పరోక్షంగా ప్రత్యక్షంగా కాప్రా మండల తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయానికి ప్రహరీ గోడకు రెండు గోడపత్రికలను రెవిన్యూ అధికారులు అంటించారు దేనితో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో సంచల నంగా మారింది.గత కొంతకాలంగా కుల సంఘాలు కులాలను అడ్డుపెట్టుకొని ధర్నా లు కార్యక్రమాలు అంటూ తాసిల్దారుని విరాళాలు ఇవ్వాలని వేధించారు దీనితో ఆవకైన రెవిన్యూ అధికారులు కుల సంఘాలకు ఎలాంటి ఎటువంటి విరాళాలు ఇవ్వ బడవని పోస్టర్ రూపకంగా బహటంగానే చెప్పకనే చెబుతున్నారు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ పరిధిలోని కాప్రా తాసిల్దార్ కార్యాల యంలో ఈ పోస్టర్లు వెలువడటంతో కలకలం రేపు తుంది ఇకముందు ఎవరైనా కుల సంఘాలను అడ్డుపెట్టుకొని వచ్చే కుల సం ఘాల నాయకులకు ఇది ఒక పోస్టర్ హెచ్చరిక లాంటిది ఎలా జరుగుతుందో వేచి చూ డాల్సిందే కుల సంఘాల నేతలు తాసిల్దార్ కార్యాలయానికి కాకుండా ప్రభుత్వ కార్యాలైనా మున్సిపాలిటీలు సబ్ రిజిస్టర్ కార్యా లయాలు ఎంఈఓ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ కుల సంఘాల నేతలు కోసం క్యూ కట్టడం కొసమెరుపు